సాయిప్రియ సత్సంగం

శ్రీ సాయి భక్తులందరికి, బాబా వారిని శుభాసీస్సులు అందించమని మా సాయి కుటుంబం మనస్ఫూర్తిగా కోరుకుంటోంది.

Sunday, 13 May 2012

సాయి బాబ మనందరికోసం....


Posted by సాయిప్రియ సత్సంగం at 04:17
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest
Labels: సత్సంగం
Newer Post Older Post Home

Facebook Badge

Saipriya satsangam

Promote Your Page Too
Facebook

Sai Priya likes

Saipriya satsangamSaipriya satsangam
Create your Like Badge

Facebook Badge

Sai Priya

Create Your Badge

మినీ షిర్డీగా సాయిబాబా గుడిని నిర్మించిన ఎన్నారై

న్యూజెర్సీ: నిజామాబాద్ జిల్లా నెమ్లి వద్ద ప్రవాసాంధ్రుడు మోహన్ పటలోళ్ళ నిర్మించిన షిర్డీ సాయి మందిరం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. గత మార్చి నెలలో నిర్మాణం పూర్తిచేసుకొన్న ఈ సాయి మందిరం ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 'మినీ షిర్డీ'గా భాసిస్తోంది. మరో వైపున ప్రారంభమైన ఆరు నెలల్లోనే నెమ్లి సాయి మందిరానికి భక్తుల రద్దీ బాగా పెరగడంతో మంచి పర్యాటక కేంద్రంగా కూడా మారింది. అమెరికాలోని న్యూజెర్సీలో స్థిరపడిన మోహన్ పటలోళ్ళ మహారాష్ట్ర, కర్నాటక సరిహద్దుల్లో ఉన్న నెమ్లి గ్రామంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. నెమ్లి సాయిబాబా దర్శనానికి ప్రతిరోజు వేలాది మంది భక్తులు భక్తి శ్రద్ధలతో తరలివస్తున్నారు. ఈ ఆలయ ప్రాంగణంలో 'ద్వారకామాయి', 'నవగ్రహ' ప్రతిష్ఠాపన కార్యక్రమాలను గత నవంబర్ 27న వైభవంగా నిర్వహించారు. ఊహించని విధంగా అత్యధిక సంఖ్యలో భక్తులు ఈ ప్రతిష్ఠాపనోత్సవానికి హాజరయ్యారు.ఈ సందర్భంగా ప్రముఖ గాయని, నంది అవార్డు గ్రహీత సునీత, సూపర్ సింగర్ ఫేమ్ శ్రీకృష్ణ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.ఈ సందర్భంగా ఆలయం నిర్మాత మోహన్ పటలోళ్ళ మాట్లాడుతూ, మానవత్వంపై సాయిబాబా చేసిన ప్రవచనాలను ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ప్రచారం చేయాలన్న తన చిరకాల స్నప్నం తీరిందన్నారు

Feedjit

Blog Archive

  • ►  2014 (1)
    • ►  February (1)
  • ►  2013 (22)
    • ►  October (22)
  • ▼  2012 (33)
    • ►  August (1)
    • ►  July (8)
    • ►  June (1)
    • ▼  May (23)
      • మీ భక్తురాల్ని దయ చూడండి సాయి..
      • ఈ ద్వారకామయి ప్రవేశమొనరించినంతనే ...
      • నా భక్తుని ఇంట "లేమి" అను శబ్ధము పొడసూపదు
      • నా సమాధినుండియే నేను సర్వకార్యములు నిర్వహింతును
      • సాయి అని పిలిచిన ఓయ్ అని పలుకుతాను
      • శిరిడీ ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారం
      • ఓం సాయి.. శ్రీ సాయి
      • సాయినాధుని చిత్రీకరించిన విధంబు చూతము రారండో...
      • అమ్మకి వందనం-సాయి మాతకి వందనం
      • సాయి బాబ మనందరికోసం....
      • బాబా సాయి
      • సాయి రాం
      • సాయి చరణం మనకింక శరణం
      • గురువారం.. గురువుల వారం , సద్గురువు వారం.. జగద్గుర...
      • ఎందరో మహానుభావులు....
      • మనసు తృప్తి పడింది
      •  శ్రీ  సాయి భక్తులందరికి, బాబా వారిని శుభాసీస్సుల...
      • అద్భుతమైన అనుభవం -అత్యద్భుతమైన రోజు
      • దైవానికి దగ్గర చేసే సత్సంగం
      • సత్స౦గ౦-సాయి పలుకులు
      • ఓం సాయి ,శ్రీ సాయి, జయ జయ సాయి
      • ఒకప్పటి మధురమైన సంఘటనలు - మరపురాని సంఘటనలు
      • ఓయి గణాధిప నీకు మ్రొక్కదన్

About Me

సాయిప్రియ సత్సంగం
ఈ దేవాలయం కేవలం బాబా భక్తులకు, దైవ భక్తులకు మాత్రమే.. నాస్తికులకు, నమ్మనివారికి, అహంకారులకి, అవహేళన చేశేవారికి, మేము మాత్రమే భక్తులమనేవారికి, ఎదుటివారు మాముందు గడ్డిపరకలనుకునే మేథా(తా) వులు దేవాలయ ప్రవేశానికి అర్హులు కారని సవినయంగా మనవి చేసుకుంటున్నాము. మా నమ్మకమే మా బలమని అనుకుంటూ ఈ దేవాలయాన్ని నిర్వహించడానికి పునాది వేసుకున్నాము. ఆ నమ్మకాన్ని దృఢం చేయండి తప్పితే అపనమ్మకమనే విషబీజం నాటవద్దని వినమ్రమైన వినతి. గమనిక: బంధువులు కూడా ఈ దేవలయాన్ని సందర్శించవద్దని మనవి. పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదన్న నానుడిని అనుసరించి ఈ పెరటి చెట్టుపై దృష్టి సారించవద్దని.. సోదరుని ఒకానొక వాక్యాన్ని మనసులో ఉంచుకుని దాన్ని ఆచరించాలని ఆకాంక్షతో వేడుకుంటున్నాం.. ఆ వాక్యం" రిలేషన్ మధ్యలో దేవుడిని తీసుకురాకండి".
View my complete profile
Powered by Blogger.