Thursday 3 May 2012

ఓయి గణాధిప నీకు మ్రొక్కదన్

 

ఓం
శుక్లాం భరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోప శాంతయే।।
అగజాన పద్మార్కం గజానన మహర్నిశం.
అనేకదంతం పద్మానాం ఏకదంత ముపాస్మయే...

తొండము నేక దంతము దోరపు బొజ్జయు వామ హస్తమున్
మ్రెండుగ మ్రోయు గజ్జెలు మెల్లని చూపులు మందహాసమున్
కొండగ గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయైయుండెడి
ఓయి గణాధిప నీకు మ్రొక్కదన్।।