Thursday 3 May 2012

ఒకప్పటి మధురమైన సంఘటనలు - మరపురాని సంఘటనలు

భక్తి అంటే హడావిడి, హంగామ కాదు.. మౌనంగా మనసుతో మాట్లాడుకో... మనస్ఫూర్తిగా నువ్వు నమ్ముకున్న శక్తితో సంభాషించు... అదే భక్తి

భక్తి ప్రచారమంటే.. నేను , నా, నా కుటుంబం అని కాదు, మేము మాత్రమే చేయగలమనే అహకారం అంతకన్నా కాదు.. నీ అనుభవం ఇంకొకరికి పాఠం.. నువ్వు నమ్మిన శక్తి గురించి చెప్పడం..