Saturday 12 October 2013

బాబా మరో అత్యద్భుత ఛాయాచిత్రం

ఈ చిత్రాన్ని నిశితంగా పరిశీలించనట్లయితే ఆ బాలుని ముఖం వెనకాల వెలుగు , బాలుని వీపు వెనకాల  చిన్న వెలుగు మనకి బాబా ఉనికిని తెలియజేస్తున్నాయి కదా..